Sai Dharam Tej, Director Karthik
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం విరూపాక్ష. ఇది మంచి టాక్‌తో రన్ అవుతుంది. ఈ సినిమాకు కార్తీక్‌వర్మ దండు దర్శకుడు. ఇతను కార్తికేయ సినిమాకు రైటర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత భంబోలేనాథ్ అనే సినిమాతో దర్శకుడిగామారాడు. హీరో నవీన్‌చంద్రతో తీశాను. ఆ సినిమాకు రైటర్‌గా ప్రూవ్ అయ్యాను. దర్శకుడిగా ప్రూవ్ కాలేదు. అందుకే ఛాలెంజ్‌గా తీసుకున్నాను. 2015లో వచ్చిన ఆ సినిమా తర్వాత గేప్ తీసుకుని రాసిన కథే విరూరపాక్ష అని దర్శకుడు తెలియజేస్తున్నారు.