శ్రీ భగలా ముఖీ అమ్మవారు ,శ్రీ వారహి అమ్మవారి ఆశీస్సులు శ్రీ చిరంజీవి గారికి కలగడం కోసం Aug 21 వ తేదీన ఉదయం 8:01 ని II లకు శ్రీ వారాహి మహా యజ్ఞం మరియు భాగలా ముఖి ఆరాధన శ్రీ చిరంజీవి గారు, శ్రీమతి సురేఖ గారు, & శ్రీ రామ్ చరణ్ గారు, శ్రీమతి ఉపాసన గారు పేరున మరియు కుటుంబ సభ్యుల గోత్రనామాల పేరున జరుపుటకు ప్రముఖ పండితులు నిశ్చయించారు .