సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్ ఈ మధ్య ఓ మ్యాగజైన్‌కు ఫోజిచ్చి వార్తల్లో నిలిచింది. ఈ షూట్లో దాదాపు తన ఎద సౌందర్యాన్ని బాగానే చూపెట్టింది. ఈ ఫోటోషూట్ సమయంలో శ్రుతి సెక్సీ.. నాట్ సెక్సీ అంటూ ఇచ్చిన సింగిల్ ఆన్సర్లతో ఓ వీడియోను కూడా తయారు చేశారు. అయితే ఆ వీడియో చూస్తే.. వామ్మో శృతి స్కిన్ షో మామూలుగా లేదనుకుంటున్నారు.