''జన్నత్'' సినిమాలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఫలితం లేకపోవడంతో టాలీవుడ్లోకి రూటు మార్చిన సోనాల్ చౌహాన్‌కు లెజెండ్ సినిమా మంచే మార్కులు సంపాదించిపెట్టింది. లెజెండ్ సినిమాకి తర్వాత డిక్టేటర్తో పాటు అమ్మడుకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. నటనలో పెద్దగా రాణించకపోయినా... ఎక్స్పోజింగ్, స్కిన్ షోలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే సోనాల్ మంచి ఛాన్సులు వెతుక్కుంటూ వస్తున్నాయి.