రవితో రెస్టారెంట్‌కి వెళ్తే తప్పుగా అనుకునేవారు.. లిప్ లాక్ అంటే..? (video)

శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (12:31 IST)
జులాయ్ సినిమా తర్వాత సినిమా ఆఫర్లు వచ్చాయి. ఒక సినిమాలో హీరోయిన్ ఆఫర్ కూడా వచ్చింది. కానీ అందులో లిప్ లాక్ సీన్ చేయాలని, కొంచెం హాట్‌గా కనిపించాలన్నారు. అందుకు తాను ఒప్పుకోలేదని చెప్పారు. అందుకు తాను ఒప్పుకోలేదు. ఇక మళ్ళీ సినిమాలు కూడా చేయలేదు. అప్పట్లో అదే తన చివరి సినిమా. ఇక సినిమాల్లో నటించవద్దని నాన్న కూడా అప్పుడు వార్నింగ్ ఇచ్చారని శ్రీముఖి తెలిపింది.
 
అలాగే యాంకర్ రవితో ఉన్న స్నేహంపై కూడా వివరణ ఇచ్చింది. అతనితో ఎక్కడికైనా రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు కూడా చాలామంది తప్పుగా అనుకునేవారని శ్రీముఖి చెప్పుకొచ్చింది. అలాంటి సందర్భంలో చాలా బాధగా అనిపించేదని.. అతను తనకు మంచి స్నేహితుడు అని చెప్పుకొచ్చింది.  మా ఇద్దరికి పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరని శ్రీముఖి తెలిపింది. 
 
యాంకర్‌గా కొనసాగుతున్న సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు ఒక మాట చెప్పారు. టీవీ షోలు చేస్తుంటే సినీ షోలు చేస్తే సినిమా ఆఫర్స్ రావని అన్నారు. చివరకు ఆయన చెప్పినట్లే అయ్యిందని శ్రీ ముఖి వివరణ ఇచ్చింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు