సూపర్‌స్టార్ మహేష్ హీరోగా 'మిర్చి' ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, ఎం.బి. ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన 'శ్రీమంతుడు' ఆగస్ట్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయి టాక్ పరంగా కలెక్షన్లపరంగా సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదటి 7 రోజుల్లోనే ఈ చిత్రం రూ.66,57,99,056లు కలెక్ట్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.
కర్ణాటక: 7,30,45,287,
తమిళనాడు: 2,36,12,157,
నార్త్ ఇండియా: 2,50,27,721,
యుఎస్ఎ: 9,38,46,569 (గ్రాస్: 15,64,10949)
ఓవర్సీస్ (యుఎస్ మినహా): 5,17,15,476 (గ్రాస్: 8,38,79,152)
7 రోజుల టోటల్ షేర్: 66,57,99,056