ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీమంతుడు'. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 'శ్రీమంతుడు' సినిమాకు సంబంధించిన పోస్టర్లను అప్పుడొకటి, అప్పుడొకటిగా విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా మహేష్ బాబు మరో కోత్త పోస్టర్ను విడుదల చేశారు.