శ్రీరెడ్డి టిక్ టాక్ ఫన్ వీడియోలను వదిలేసి ఇప్పుడు ముంతకల్లు తాగుతూ కనిపించింది. ఎక్కడో అనుకునేరు.. ఏకంగా ఫేస్ బుక్ లోనే తను కల్లు తాగుతున్న ఫోటోలను షేర్ చేసింది. 60,00,000 మంది ఫాలోయెర్స్‌ను తన ఫేస్‌బుక్ ఖాతాలో కలిగి వున్న శ్రీరెడ్డి ఇపుడు కల్లు తాగుతూ పెట్టిన పోస్టులపై పలువురు నెటిజన్లు సమర్థిస్తుంటే మరికొందరు మండిపడుతున్నారు.