ఈ కంటెస్టెంట్‌లో భాగంగా భీమ్లా నాయక్‌లో పవన్ ఉపయోగించిన బుల్లెట్ బైక్‌ను తెలుగు రాష్ట్రాల్లోని ఖమ్మం, రాజమండ్రి వంటి ప్రధాన నగరాల్లో టూర్‌లా ప్రదర్శిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ నుంచి ఈ టూర్‌కు అద్భుతమైన వెల్‌కమ్ దొరుకుతుంది. త్వరలోనే ఈ బైక్ టూర్‌లో భాగంగా కొత్తగూడెం, విజయనగరం ప్రాంతాలకు చేరనుంది.