ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా ''సైరా'' టీమ్ ఆయన ఫోటోను విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా తదితరులు నటిస్తున్నారు.