సెక్సీతార సమంత సెన్సిటివ్ అని ఓ పేరుంది. ఏ విషయాన్నైనా సున్నితంగా తీసుకుంటుందని.. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటుందని సినీ ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటున్నారు. అలాంటి సమంత తమిళంలో ఐ హీరో విక్రమ్‌తో 10 ఎండ్రదుకుళ్లె (పది ఎంచేలోపు) అనే చిత్రంలో నటిస్తోంది. స్కిన్ షోతో అదరగొట్టే ఈ భామ.. విక్రమ్‌తో సినిమాలో భాగంగా ఫైనల్ షెడ్యూల్ కోసం రాజస్థాన్ వెళ్లింది.