గత కొద్దిరోజులు నాడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రితో చిరంజీవి బృందం కలిసి సినిమా సమస్యలపై వివరించింది. ఆ తర్వాత కారణం ఏదయినా `మా` అధ్యక్షుడు మంచు విష్ణు కూడా జగన్‌ను కలిశారు. తాజాగా ఆంధ్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు ఛాంబర్‌కు తెలియజేసింది. 100 శాతం సీట్ల ఆక్యుఫెన్సీ అమలులో వచ్చింది. మాస్క్ తప్పనిసరి. అని ప్రభుత్వం తెలియజేసింది. ఈ విషయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాసు గురువారంనాడు కొద్దిసేపటికి క్రితమే తెలియజేశారు.