Vijay Devarakonda, Samantha and others
లైగర్ సినిమా తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న చిత్రం `ఖుషి. కశ్మీర్ నేపథ్యంలో సాగుతోన్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్‌మీడియా వేదికగా తెలియజేస్తూ ఫొటోను కూడా పోస్ట్ చేసింది. `కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ త్వరలో హైదరాబాద్‌లో` జరపనున్నామని అందులో పేర్కొంది.