బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకునే ప్రస్తుతం హాలీవుడ్లో తన సత్తా చాటుకుంటోంది. దీపిక లాంటి హీరోయిన్.. డీ గ్లామర్‌గా.. పక్కింటి అమ్మాయి అంత సాదాసీదాగా కనిపించాలన్నా ఓకే చెప్పేసేందుకు వెనుకాడదు. అలాంటి భామ.. హాలీవుడ్ మూవీలో యాక్ట్ చేస్తుందనగానే ఎన్నో అంచనాలు వినిపించాయి.