- నేను ఒక కన్నడ అమ్మాయిని. నేను కన్నడ లో మూడు సినిమాలు చేశాను, తగరు అనే మూవీ నాకు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ మూవీ పేరు అశ్మీ అంటేనే సంస్కృత పదం, నేను హీరోయిన్ గా చేయటానికి చాలా సంవత్సరాలు ఆగాను ఒక మంచి రోల్ చేయటానికి, అందరిలాగా చేయకూడదు చేస్తే సొసైటీ కి మంచి మెసేజీ వుండే క్యారెక్టర్ చేయాలి అనుకున్నాను, ప్రతి ఒక్క అమ్మాయి ఈ సినిమా నుంచి మెసేజ్ ఇవ్వాలి అని ఈ సినిమా చేశాను, ఈ సినిమా నేను మొదట ఒప్పుకునే అప్పుడు చాలా భయపడ్డాను ఈ సినిమా ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చాలా భయం వేసింది, ఈ సినిమా లో మహిళలు ఈ రోజుల్లో చాలా మంది పేస్ చేస్తున్న సమస్యలు ని ఈ సినిమా లో చూపించటం జరిగింది, ఈ పాయింట్ నేను సినిమా చేయటానికి దోహద పడ్డది,
- ఈ సినిమా లో యాక్టింగ్ కి చాలా స్కోప్ వున్న పాత్ర ఇది,నేను తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాను అని అందరు చెప్తున్నారు నన్ను గొప్పగా చూడ్డం జరుగుతుంది. నేను తెలుగు నేర్చుకోవాటినికి రెండు సంవత్సరాలు పట్టింది, ఫస్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన డైరెక్టర్ గారు అయినా సినిమా ని ఓటిటి కోసం అని తీసి సినిమా బాగా వచ్చింది అని ఈ సినిమా ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు,