అలారం ఆఫ్ చేసే బటన్ దగ్గర సిరంజి పెట్టా.....?

గురువారం, 7 మార్చి 2013 (10:49 IST)
File
FILE
మన పుత్రరత్నం రోజూ తెల్లవారు జామున 4 గంటలకి లేచి చదువుకోవాలని అలారం పెట్టుకుంటాడా! అది మోగగానే ఆపేసి మళ్లీ ముసుగు తన్ని పడుకుంటున్నాడు....ఎలాగండీ వీడితో? వాపోయింది పిల్లవాడి తల్లి.

అలారం ఆఫ్ చేసే బటన్ దగ్గర సిరంజి పెట్టా....రేపు తప్పనిసరిగా లేచి చదువుకుంటాడు" భరోసా ఇచ్చాడు పిల్లాడి తండ్రి.

వెబ్దునియా పై చదవండి