ఆ శ్రీకృష్ణుడు చేయి చాచితే ఒట్టు వేస్తా

మాస్టారు: ఈ రోజు నుంచి అబద్దాలు చెప్పనని ఆ శ్రీకృష్ణునిపై ప్రమాణం చేసి చెప్పు
విద్యార్థి: ఏదీ.. ఆ శ్రీకృష్ణుడు చేయి చాచితే ఒట్టు వేస్తా

వెబ్దునియా పై చదవండి