ఏవండోయ్...! మీ కోసం మీ మేనేజర్ వచ్చాడు!

సోమవారం, 5 ఆగస్టు 2013 (10:59 IST)
FILE
" ఏవండోయ్...! ఇప్పుడే మీ కోసం మీ మేనేజర్ వచ్చి వెళ్ళాడు..."

అలాగా...? ఏం చెప్పావ్...?

" నా బట్టలు ఉతుకుతున్నారని చెబితే బావుండదని వంటచేస్తున్నారని చెప్పాను...."

వెబ్దునియా పై చదవండి