చిత్తుకాగితాలు ఏరుకుని మంచిపని చేశావ్ నాన్నా...!!

బుధవారం, 6 ఫిబ్రవరి 2013 (15:02 IST)
FILE
తండ్రి : నేను చిన్నతనంలో చిత్తుకాగితాలు ఏరుకుని లక్షాధికారిని అయ్యాను తెలుసా?
కొడుకు : మంచి పని చేశావు నాన్న. లేదంటే ఇప్పుడు ఆ పని నేను చేయాల్సి వచ్చేది.

బాబాయ్ : తాగుతున్నాను కదరా? కాలిపోతోంది? కొంచెం చల్లారనివ్వు.
అబ్బాయ్ : అదే నా బాధంతా, హాట్ కాఫీ అయితే 5 రూపాయలే. అదే కోల్డ్ కాఫీ అయితే 10 రూపాయలట అందుకని.

వెబ్దునియా పై చదవండి