పేరడిగితే ఏడు గుద్దులు గుద్దుతున్నాడు!

శుక్రవారం, 9 ఆగస్టు 2013 (11:15 IST)
FILE
అతనేంటి పేరడిగితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండవైపు చూపించి వెళ్ళిపోతున్నాడు?

"ఓ... అతనా... అతని పేరు ఏడుకొండలు. శుక్రవారం రోజున మౌనవ్రతం, మాట్లాడడు"

వెబ్దునియా పై చదవండి