మా ఆయన కబడ్డీ ప్లేయర్.. రాత్రి టచ్ చేసి పారిపోతున్నాడు

మంగళవారం, 20 నవంబరు 2012 (21:40 IST)
FILE
లేడీ క్లయింట్ : లాయర్ గారూ! నాకు విడాకులు కావాలి.
లాయర్ : మీ ఆయన కబడ్డీ చాంపియన్ కదా. ఏంటి ప్రాబ్లమ్?
లేడీ క్లయింట్ : అదే ప్రాబ్లమ్... రాత్రిపూట బెడ్ టైమ్ రాగానే జస్ట్ టచ్ చేసి పారిపోతున్నాడు.

వెబ్దునియా పై చదవండి