మా ఆవిడ నాతో గత నెలగా పోట్లాడడం మానేసింది...!

గురువారం, 8 ఆగస్టు 2013 (10:29 IST)
FILE
"మా ఆవిడ నాతో గత నెలగా పోట్లాడడం మానేసింది" ఆనందంగా చెప్పాడు విజయ్.

ఆమెతో ఏమన్నావేమిటి? అడిగాడు రమేష్.

"నువ్వు కోపడినప్పుడల్లా నీ ముఖంలో ముడతలు కనిపిస్తున్నాయి అన్నానంతే..." మరింత ఆనందంగా చెప్పాడు విజయ్.

వెబ్దునియా పై చదవండి