వీధిలోకి వెళ్లి నిలబడతారెందుకు

భార్య: ఏమిటండీ.. నేనెప్పుడు పాడటం మొదలెట్టినా అలా వీధిలోకి వెళ్లి నిలబడతారెందుకు
భర్త: ఇరుగు పొరుగువారు నేనేదో నిన్ను కొడుతున్నానని అనుకుంటారేమోనని నా భయం. అందుకే అలా నిలబడుతుంటా.

వెబ్దునియా పై చదవండి