షాపుకెళుతూ బీపీ మాత్రలెందుకూ...

భార్య: షాపింగ్‌కు వెళుతున్నాం కదా. వెంట బీపీ టాబ్లెట్లు కూడా తెచ్చుకోండి
భర్త: షాపుకెళుతూ బీపీ మాత్రలెందుకే...
భార్య: అక్కడ నేను కొనే చీర ఖరీదు చూసి మీ బీపీ పెరుగుతుందేమోననీ

వెబ్దునియా పై చదవండి