వయస్సు

సోమవారం, 20 అక్టోబరు 2014 (14:05 IST)
రాము: నీ వయస్సెంత?
సోము: పన్నెండు సంవత్సరాలు
రాము: క్రితం ఏడాది కూడా నువ్వు ఇలాగే చెప్పావే!
సోము: అయితే ఏంటట. నేను మాట మీద నిలబడే రకాన్ని.

వెబ్దునియా పై చదవండి