ఏప్రిల్ ఫూల్‌కి చెవిలో పువ్వుకు సంబంధం ఏమిటో తెలుసా?

శుక్రవారం, 1 ఏప్రియల్ 2016 (15:44 IST)
ఒక అమ్మాయికి లవ్ ప్రపోస్ చెయ్యాలనుకోండి ఈ రోజే కరెక్ట్ ఎందుకో తెలుసా !!
 
అమ్మాయి ఒకే అంటే సంతోషం ఒక వేళ రిజెక్ట్ చేసిందనుకోండి....
 
చెల్లి…. అంతా ఉత్తుత్తినే అని వేరే అమ్మాయిని వెతికే పనిలో పడొచ్చు.....
 
ఒకవేళ ఆ అమ్మాయి మీకంటే గడుసరిదయ్యుండి ఒప్పుకున్నట్టే ఒప్పుకుని
 
తర్వాత ఏప్రిల్ ఫూల్ అంటే మనం చెవిలో పూవు పెట్టుకోవాల్సిందే.

వెబ్దునియా పై చదవండి