బండరాయి అడ్డొస్తే హారన్ కొట్టు!

సోమవారం, 10 నవంబరు 2014 (15:44 IST)
ఒకడొక కారులో పోతున్నాడు. ఇంతలో కారుకి కుదుపు వచ్చింది.
 
ఆయన డ్రైవర్‌తో: ఏంటీ! ఏమయిందీ!
 
డ్రైవర్ : బండరాయి అడ్డువచ్చిందండి
 
యజమాని : హారన్ మ్రోగించలేకపోయారా?

వెబ్దునియా పై చదవండి