తాపిమేస్త్రిని... మేకప్ చేయలేనా..!

గురువారం, 22 జనవరి 2015 (17:43 IST)
హీరో :  నా దగ్గర మేకప్‌మెన్‌గా పని చేస్తానంటున్నావు. అనుభవం ఉందా..?
 
పేరయ్య : ఉందండి సారూ... గత పదిహేనేళ్ళుగా తాపిమేస్త్రిగా పని చేస్తున్నా..!
 

వెబ్దునియా పై చదవండి