విద్యా యోగం భేషుగా ఉంది

మంగళవారం, 21 అక్టోబరు 2014 (11:50 IST)
జ్యోతిష్కుడు ఒకని చేతిని పరీక్షిస్తూ: నీ చేతిరేఖలు నీకు విద్యాయోగం ఉందని చెబుతోంది.
 
వ్యక్తి : కొన్ని సంవత్సరాల నుండి చదువుతున్నా కాని ఎప్పుడూ ప్యాసవుతానో చెప్పు!
 
జ్యోతిష్కుడు : అది ఇందులో లేదు.

వెబ్దునియా పై చదవండి