అన్ని సబ్జెక్టుల్లోనూ కోడిగుడ్లే..!

గురువారం, 12 నవంబరు 2015 (16:54 IST)
''అన్ని సబ్జెక్టుల్లోనూ సున్నాలొస్తున్నాయ్.. కోడిగుడ్లే వస్తున్నాయి... మీ నాన్నగారేం చేస్తున్నారు?'' అడిగింది టీచర్. 
 
"గుడ్ల వ్యాపారం చేస్తుంటారు మేడం..!" వినయంగా చెప్పాడు సోము.

వెబ్దునియా పై చదవండి