దీర్ఘసుమంగళిగా, పసుపు కుంకుమలతో...!

గురువారం, 23 జూన్ 2016 (16:05 IST)
"నీ భార్యను నువ్వెందుకు చంపావ్?" అడిగారు జడ్జి
 
"తాను దీర్ఘసుమంగళిగా, పసుపుకుంకుమలతో పోవాలని ఆశ పడింది సార్ అందుకని.. ఇల్లాలి కోరికను నెరవర్చడం తప్పా సార్..!" అసలు సంగతి చెప్పాడు ముద్దాయి. 

వెబ్దునియా పై చదవండి