దీపావళికి నాకో బుల్లి చెల్లినివ్వు డాడీ...

మంగళవారం, 27 అక్టోబరు 2015 (18:29 IST)
వ్యాపారి: ఏరా దీపావళికి నీకు ఏం కావాలి...? అడిగాడు కొడుకు బుజ్జిని.
బుజ్జి: నాకో బుల్లి చెల్లినివ్వు డాడీ అన్నాడు బుజ్జి
వ్యాపారి: దీపావళి మరో 15 రోజులే ఉంది కదరా... సాధ్యం కాదు.
బుజ్జి: ఎందుక్కాదు డాడీ... నీదగ్గర బోల్డెంతమంది పనివాళ్లున్నారుగా... అన్నాడు( బిత్తరపోయాడు తండ్రి)

వెబ్దునియా పై చదవండి