ఆపరేషన్ అయ్యాక ఏం చేస్తారు?

మంగళవారం, 6 జూన్ 2017 (12:05 IST)
"ఏమిటి నర్స్..? రేపు ఆపరేషన్ చేయాల్సిన పేషెంట్ తిరిగి చూడకుండా పారిపోతున్నాడు..?" అడిగాడు డాక్టర్ 
 
"ఆపరేషన్ అయ్యాక ఏం చేస్తారు అని అడిగాడు.. మీ బంధువులకు అప్పగిస్తామని పొరపాటున అనేశాను..!" చెప్పింది నర్స్.

వెబ్దునియా పై చదవండి