పరీక్షకు తెచ్చుకున్న స్లిప్పులన్నీ చోరీ..

శనివారం, 3 జనవరి 2015 (15:38 IST)
పరీక్ష హాలుల్లో ఒక విద్యార్థిని చూసి ఇన్విజిలేటర్...
 
ఇన్విజిలేటర్ : పరీక్ష వ్రాయకుండా ఏడుస్తున్నావేమిటి బాబూ?
 
విద్యార్థి : నేను కష్టపడి వ్రాసి తెచ్చుకున్న స్లిప్పులు ఎవరో కొట్టేశారు సార్.. అంటూ మరింత బిగ్గరగా ఏడుస్తూ చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి