అమ్మ కొట్టింది డాడీ..!

శనివారం, 23 ఆగస్టు 2014 (13:24 IST)
"ఎందుకురా అలా ఏడుస్తున్నావ్..?" అడిగాడు తండ్రి 
 
"అమ్మ కొట్టింది డాడీ..!" అన్నాడు కుమారుడు 
 
"ఈ మాత్రం దానికే ఏడ్వాలా.. భరించాలి. నేనెప్పుడైనా ఏడ్చానా చెప్పు?" అన్నాడు బాధగా తండ్రి.

వెబ్దునియా పై చదవండి