పులి వేషం- పిల్లి వేషం!

శనివారం, 11 అక్టోబరు 2014 (18:19 IST)
"ప్రతి ఏడాదీ దసరాకి నేనే పులి వేషం వేస్తాను!" అన్నాడు గొప్పగా పులిరాజు 
 
"అవును. కానీ పెళ్లాం దగ్గర మాత్రం పిల్లి వేషం వేయక తప్పదులే..!" అన్నాడు పోతురాజు

వెబ్దునియా పై చదవండి