ఆడదాని కురులు మగాడిపై పడితే..?

శనివారం, 18 అక్టోబరు 2014 (15:39 IST)
"ఆడదాని కురులు మగాడిపై పడితే.. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది..?" అడిగాడు మోహన్ రావు. 
 
"పేలుపడతాయని భయం వేస్తుంది రా..!" టక్కున చెప్పాడు మువ్వల రావు.

వెబ్దునియా పై చదవండి