డబ్బు-అనుభవం చేతులు మారితే?

శనివారం, 7 ఫిబ్రవరి 2015 (13:45 IST)
''అనతి కాలంలోనే ధనవంతుడు ఎలా అయ్యావ్?'' అడిగాడు రాజు
 
"ఒకతని పార్టనర్‌గా చేరాను. అతని దగ్గర డబ్బుండేది. నా దగ్గర అనుభవముండేది. అందుకే రిచ్ మేన్ అయ్యాను!" అన్నాడు రఘు 
 
"అదే ఎలా..? అర్థమయ్యేలా చెప్పు?" మళ్లీ ప్రశ్నించాడు రఘు 
 
"ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది... అతని దగ్గర అనుభవం ఉంది..!" అసలు విషయం చెప్పాడు రాజు తాపీగా
 

వెబ్దునియా పై చదవండి