పువ్వుల వ్యాపారి!

మంగళవారం, 17 జూన్ 2014 (11:11 IST)
వెంగలప్ప, ఆయన భార్య కలిసి పెళ్ళికి వెళ్ళారు. వెంగలప్ప బాటిల్ తో నీళ్లు పట్టుకోని ప్రతి ఐదు నిమిషాలకోకసారి ఆమె పై నీళ్లు చల్లుతున్నాడు. అది చూసిన ఒక బంధువు ఏంటి మీ ఆయన మాటిమాటికి నీ మీద నీళ్లు చల్లుతున్నాడు అని అడుగగా ! ఏముంది మాఆయన మల్లిపువ్వుల వ్యాపారం చేస్తాడు లేండి...!!!

వెబ్దునియా పై చదవండి