సంగీతమంటే నేను ప్రాణాలే ఇస్తాను!

శనివారం, 21 జూన్ 2014 (11:14 IST)
"సంగీత కచేరి ఎక్కడ జరిగినా మీ అత్తను వెంటనే పంపించేస్తావ్ ఎందుకు?" అడిగింది సుజాత

"మంచి సంగీతమంటే నేను ప్రాణాలే ఇస్తానని ఆమె చెబితేనూ.. అందుకే పంపిస్తున్నాను..!" చెప్పింది సురేఖ.

వెబ్దునియా పై చదవండి