వేయించుకోవాలని కోరికట..!

సోమవారం, 23 జూన్ 2014 (13:07 IST)
"పేషెంట్ తన బంధువులతో పూలదండలు ఎందుకు తెమ్మంటున్నాడు?" అడిగాడు డాక్టర్‌

"చచ్చాక వేయించుకోవాలని అతని కోరికట డాక్టర్...!" వెటకారంగా అంది నర్సు.

వెబ్దునియా పై చదవండి