మీ అమ్మకు మాత్రం కళ్లజోడా...?!

సోమవారం, 23 జూన్ 2014 (13:13 IST)
"ఇవాళ మా అమ్మతో గొడవ పెట్టుకున్నావట.. ఎందుకే...?" కోపంగా అడిగాడు భర్త

"నేనేం గొడవపడలేదండీ.. ఆవిడే.. మీ అమ్మకు మాత్రం కళ్లజోడు ఉంది, నాకు మాత్రం లేదు అంటూ గొడవ దిగింది.." చెప్పింది భార్య.

వెబ్దునియా పై చదవండి