ఇపుడు మీరు చెబుతున్నారు!

మంగళవారం, 24 జూన్ 2014 (10:03 IST)
"భూమి గుండ్రంగా ఉంది అని చెప్పేందుకు మూడు కారణాలను చెప్పు రవీ...?" అడిగింది టీచర్

"ఒకటి.. మా నాన్న చెప్పాడు, రెండు... మా అమ్మ చెప్పింది, మూడు... ఇపుడు మీరు చెబుతున్నారు...!!" బదులిచ్చాడు రవి

వెబ్దునియా పై చదవండి