గతమంతా తవ్వుతోంది!

సోమవారం, 30 జూన్ 2014 (12:08 IST)
"ఇంట్లో ఒక్క క్షణం ఉండలేక పోతున్నాను" బాధగా చెప్పాడు రమేష్

"ఏం..రా ఏమయింది..?" అడిగాడు సుందర్

"నా భార్యకు కోపం వస్తే హిస్టారికల్‌గా అరుస్తోంది"

"హిస్టారికల్ కాదు... హిస్టీరికల్" సవరించాడు సుందర్

"అది కాదురా...! నా గతాన్నంతా తవ్విపోస్తోంది" నీరసంగా చెప్పాడు రమేష్.

వెబ్దునియా పై చదవండి