నా మీద బొత్తిగా ప్రేమ లేదు...

బుధవారం, 2 జులై 2014 (10:51 IST)
"నాకు పదిమంది పిల్లలు పుట్టిన తరువాత తెలిసింది. మా ఆయనకు నా మీద ప్రేమ అనేది బొత్తిగా లేదని" అంది విమల.

"ఇంకా నయం ప్రేమ కూడా ఉంటే ఇంకా ఎంత సంతానభాగ్యం కలిగేదో" అంది రాణి.

వెబ్దునియా పై చదవండి