అమ్మాయిని చూస్తే నాన్నకు సిగ్గుతో కన్నుమూతపడిపోతోంది!

సోమవారం, 28 డిశెంబరు 2015 (14:51 IST)
"అమ్మా! నాన్నగారికి ఆడవాళ్ళని చూస్తే ఎంత సిగ్గో తెలుసా?" అడిగాడు కొడుకు
 
"నీకెలా తెలుసురా?"ఆశ్చర్యపోయింది తల్లి.
 
"నిన్న బజార్లో వెళుతున్నపుడు ఒక అమ్మాయి కనిపిస్తే నాన్నగారు సిగ్గుతో ఒక కన్ను మూసేసుకున్నారు తెలుసా?" అన్నాడు కొడుకు.

వెబ్దునియా పై చదవండి