ఆ తర్వాత బతికివుంటే తినొచ్చు..

"మీ కొచ్చిన జబ్బుకి తీపి, పులుపు, కారం తినడం సంవత్సరం పాటు మానేయాలి" అంటూ సలహా ఇచ్చాడు డాక్టర్.
 
"ఆ తర్వాత వాటిని తినొచ్చా?" అని అడిగాడు శేఖర్
 
"బతికుంటే తినొచ్చు..." చెప్పి నాలిక్కరుచుకున్నాడు డాక్టర్.

వెబ్దునియా పై చదవండి