కట్నంలో మరో లక్ష చేర్చండి!

మంగళవారం, 29 డిశెంబరు 2015 (14:40 IST)
"కట్నంలో మరో లక్ష చేర్చమన్నావట, ఎందుకు అల్లుడు?" అడిగాడు మామగారు.
 
"అది మీకు పుట్టబోయే మనవడికి స్కూల్లో సీటు కోసం..." అని చెప్పాడు అల్లుడు.
 

వెబ్దునియా పై చదవండి