భలేవారండీ మీరు.. మళ్లీ అడగరా.. అందుకే...

మంగళవారం, 29 డిశెంబరు 2015 (17:29 IST)
బాబు మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారా?" అడిగాడో పెద్దమనిషి.
 
"నిద్రపోతున్నారండి!" జవాబిచ్చాడు అజయ్.
 
"ఉన్నారా అనే అడిగాను బాబు!" అన్నాడు పెద్దమనిషి.
 
"భలేవారండి మీరు. ఉన్నారు అని చెబితే ఏం చేస్తున్నారు? అని మళ్ళీ అడగరా ఏమిటి?" అన్నాడు అజయ్ కొంటెగా.

వెబ్దునియా పై చదవండి