నీ కంటే ఇష్టమైంది మరొకటి లేదే...

గురువారం, 31 డిశెంబరు 2015 (09:49 IST)
ఉష ఆనంద్‌లు కాశీకి వెళ్లి గంగా స్నానం చేశారు. "మనకిష్టమైనవి వదిలెయ్యాలటండి!" చెప్పింది ఉష.
 
"నువ్వెంత చెప్పినా సరే నాకీ ప్రపంచంలో నీ కంటే ఇష్టమయినది మరోటి లేదు!" అన్నాడు ఆనంద్.

వెబ్దునియా పై చదవండి